☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Fire Accident | ర‌న్నింగ్ బ‌స్సులో ఒక్క‌సారిగా చెల‌రేగిన మంట‌లు.. క్ష‌ణాల్లో ద‌గ్ధం.. Video

Fire Accident | ర‌న్నింగ్ బ‌స్సు (Runnig Bus) లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. క్ష‌ణాల్లో మంట‌లు బ‌స్సు అంత‌టా వ్యాపించాయి. మ‌హారాష్ట్ర (Maharastra) లోని ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే (Mumbai-Pune Express way) పై పుణె (Pune) వైపు వెళ్లే మార్గంలో గురువారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో బ‌స్సు పూర్తిగా ద‌గ్ధ‌మైంది.
Fire Accident | ర‌న్నింగ్ బ‌స్సులో ఒక్క‌సారిగా చెల‌రేగిన మంట‌లు.. క్ష‌ణాల్లో ద‌గ్ధం.. Video

Fire Accident : ర‌న్నింగ్ బ‌స్సు (Runnig Bus) లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. క్ష‌ణాల్లో మంట‌లు బ‌స్సు అంత‌టా వ్యాపించాయి. మ‌హారాష్ట్ర (Maharastra) లోని ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే (Mumbai-Pune Express way) పై పుణె (Pune) వైపు వెళ్లే మార్గంలో గురువారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో బ‌స్సు పూర్తిగా ద‌గ్ధ‌మైంది. ప్ర‌మాద స‌మాచారం అందిన వెంట‌నే స్థానిక అధికారులు, పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది హుటాహుటిన ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్నారు.

ఫైరింజ‌న్ సాయంతో మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. కాగా ఈ ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో బ‌స్సులో 14 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్తంగా ఉండి, ప్ర‌యాణికులను అప్ర‌మ‌త్తం చేయ‌డంతో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌రుగ‌లేదు. ఎవ‌రికీ ఎలాంటి గాయాలు కూడా కాలేదు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Nani | నాని కోసం అంజనా ఎమోషనల్ పోస్ట్.. 17 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న భార్య..Bihar: రోడ్డుపై అమ్మాయిని వేధించిన ఆక‌తాయిలు.. బీహార్‌లో మ‌రో ఘ‌ట‌న‌ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com