☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

AICC అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్

AICC అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్
AICC అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్
AICC అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్

బెల్లంపల్లి, వెలుగు: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గేను బుధవారం న్యూఢిల్లీలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్​మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో కాంగ్రెస్​పార్టీ కార్యక్రమాలు, బలోపేతంపై వినోద్​ ఖర్గేతో చర్చించారు. నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషిచేస్తామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు.

html, body,
⬇ Full News JPG⬇ Short News JPG
← రిమ్స్‌‌ ఘటనపై HRC కేసు.. నవజాత శిశువుల మృతిపై సమగ్ర నివేదిక కోరిన కమిషన్‌‌ములుగు అభివృద్ధికి ప్రణాళికాబద్ధ చర్యలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com