☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Bigg Boss Today Promo : క‌న్నీళ్లు పెట్టుకున్న రైతు బిడ్డ‌.. బిగ్‌బాస్ ప్రొమో వైర‌ల్..

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 10లో నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో (Bigg Boss Today Promo) వ‌చ్చేసింది.
Bigg Boss Today Promo : క‌న్నీళ్లు పెట్టుకున్న రైతు బిడ్డ‌.. బిగ్‌బాస్ ప్రొమో వైర‌ల్..

Bigg Boss Today Promo : కెప్టెన్సీ కంటెడ‌ర్స్ కావ‌డానికి బిగ్ బాస్ టెంప్టేషన్ అనే టాస్క్‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ముకేశ్, అమ‌న్‌, సృష్టి లు కెప్టెన్సీ కంటెండ‌ర్స్ గా నిలిచారు. నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో వ‌చ్చేసింది. ఇందులో టాస్క్‌లో భాగంగా వ‌చ్చిన బ‌జ‌ర్ రౌండ్‌లో వంశీ, సింగ‌ర్ ఝాన్సీ విజేత‌లుగా నిలిచారు.

వీరిద్ద‌రికి బిగ్‌బాస్ బుట్ట‌లో ప‌డాల్సిందే అనే టాస్క్‌ను ఇచ్చాడు. ఈ టాస్క్‌లో ఝాన్సీ విజేత‌గా నిలిచిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఆమెకు బిగ్‌బాస్ ఫోన్ చేశాడు. త‌న మ‌న‌సుకు ద‌గ్గ‌రైన టెంప్టేష‌న్ ద‌క్కాలంటే.. మ‌రొక‌రిని టెన్ష‌న్ పెట్టాల‌ని చెప్పారు. న‌రేశ్‌కు త‌న త‌మ్ముడు రాసిన ఉత్త‌రం అంద‌కుండా చేయాలి లేదా రామ్‌ప్ర‌సాద్‌కు త‌న కుటుంబంతో ఉన్న ఫోటో వ‌చ్చింది దాన్ని దూరం చేయాల‌ని చెబుతాడు. దీన్ని వింటున్న ఝాన్సీ క‌న్నీళ్లు పెట్టుకుంది.

The Paradise OTT : నాని ‘ది ప్యారడైజ్’ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే?

వీరిద్ద‌రిలో ఎవ‌రిని ఝాన్సీ టెన్ష‌న్ పెట్టింది. ఆమెకు ఏం టెంప్టేష‌న్ ద‌క్కిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Flights Cancelled: ఏపీలో భారీ వర్షాల బీభత్సం.. పలు విమానాలు దారి మల్లింపు, పలు సర్వీసులు రద్దు.. పూర్తి వివరాలు ఇవే!The Paradise OTT : నాని ‘ది ప్యారడైజ్’ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com