☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాములేరు వాగుపై కూలిన బ్రిడ్జి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాములేరు వాగుపై కూలిన బ్రిడ్జి Caption of Image. ములకలపల్లి, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాజుపేట గ్రామ శివారులో పాములేరు వాగుపై ఉన్న బ్రిడ్జి బుధవారం రాత్రి వరద ప్రవాహానికి కూలింది. పాల్వంచ–దమ్మపేట ప్రధాన రహదారి కావడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఈ ఏడాది తొలిసారిగా వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఈ బ్రిడ్జి కూలింది. బ్రిడ్జి నిర్మించి 30 ఏళ్లు గడుస్తుండగా, 15 ఏండ్ల కింద రిపేర్లు చేశారు. గత ఏడాది వరదలకు వాగులో భారీ వృక్షాలు కొట్టుకొచ్చి బ్రిడ్జి వద్ద అడ్డుపడడంతో బ్రిడ్జి దెబ్బతిన్నది. 20 రోజుల కింద బ్రిడ్జికి ఇరువైపులా రిపేర్లు చేశారు. ప్రస్తుతం ఈ మార్గం గుండా నడిచే వాహనాలను కంపగూడెం, గొల్లగూడెం మీదుగా మళ్ల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాములేరు వాగుపై కూలిన బ్రిడ్జి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాములేరు వాగుపై కూలిన బ్రిడ్జి

ములకలపల్లి, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాజుపేట గ్రామ శివారులో పాములేరు వాగుపై ఉన్న బ్రిడ్జి బుధవారం రాత్రి వరద ప్రవాహానికి కూలింది. పాల్వంచ–దమ్మపేట ప్రధాన రహదారి కావడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఈ ఏడాది తొలిసారిగా వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఈ బ్రిడ్జి కూలింది.

బ్రిడ్జి నిర్మించి 30 ఏళ్లు గడుస్తుండగా, 15 ఏండ్ల కింద రిపేర్లు చేశారు. గత ఏడాది వరదలకు వాగులో భారీ వృక్షాలు కొట్టుకొచ్చి బ్రిడ్జి వద్ద అడ్డుపడడంతో బ్రిడ్జి దెబ్బతిన్నది. 20 రోజుల కింద బ్రిడ్జికి ఇరువైపులా రిపేర్లు చేశారు. ప్రస్తుతం ఈ మార్గం గుండా నడిచే వాహనాలను కంపగూడెం, గొల్లగూడెం మీదుగా మళ్లించారు.

⬇ Full News JPG⬇ Short News JPG
← హైదరాబాద్ మీర్‌పేట్‌లో నడిరోడ్డుపై తగలబడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సువెలుగు స్పెషల్ : మిస్ఇన్ఫర్మేషన్స్ తో పెరుగుతున్న ప్రమాదాలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com