☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Chandrababu | కృష్ణా నదిపై రెండు బ్యారేజీలు: చంద్రబాబు

కృష్ణా నదిపై ప్ర కాశం బ్యారేజీ ఎగువన వైకుంఠపురం వద్ద ఒకటి, దిగువన చోడవరం వద్ద మరొక బ్యారేజీ నిర్మిస్తామని ఏపీ సీ ఎం చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. ఈ మేరకు బుధవారం విజయవాడలో నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రెండు బ్యారేజీల నిర్మాణంతో విజయవాడ నీటితో కళకళలాడనున్నట్టు తెలిపారు.
Chandrababu | కృష్ణా నదిపై రెండు బ్యారేజీలు: చంద్రబాబు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 30 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదిపై ప్ర కాశం బ్యారేజీ ఎగువన వైకుంఠపురం వద్ద ఒకటి, దిగువన చోడవరం వద్ద మరొక బ్యారేజీ నిర్మిస్తామని ఏపీ సీ ఎం చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. ఈ మేరకు బుధవారం విజయవాడలో నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రెండు బ్యారేజీల నిర్మాణంతో విజయవాడ నీటితో కళకళలాడనున్నట్టు తెలిపారు.

నేను ప్రార్థిస్తేనే 27 సె.మీ వర్షపాతం

హైదరాబాద్‌కు ఐటీ, టెక్నాలజీ తన ఘనత అని చెప్పుకునే చంద్రబాబు మరోసారి వర్షానికి కారణం కూడా తానేనని బడాయికి పోయారు. తాజాగా ఏపీలో జరిగిన ఓ సభలో ఆయన ప్రసంగిస్తూ.. ‘ఈ సారి వర్షపాతం తక్కువగా పడింది. విశాఖపట్నంలో మాత్రం వరుణ దేవుడు కరుణించి.. మేమంతా ప్రార్థిస్తే ఒకే రోజు 27 సెం.మీ వర్షపాతం నమోదైంది. అదే వరుణ దేవుడికి మన మీద ఉండే కరుణ’ అని సెలవిచ్చారు. ఇక చంద్రబాబు వ్యాఖ్యలపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Harish rao | క్షుద్రపూజల కేసులో హరీశ్‌రావు వాంగ్మూలం.. 8న సాక్షుల వాంగ్మూలం నమోదుKarnataka Contractors | పెండింగ్‌ బిల్లులు చెల్లించకపోతే కాంగ్రెస్‌ అవినీతిని బయటపెడతాం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com