☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Harish rao | క్షుద్రపూజల కేసులో హరీశ్‌రావు వాంగ్మూలం.. 8న సాక్షుల వాంగ్మూలం నమోదు

టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌పై బీఆర్‌ఎస్‌ఎల్‌పీ ఉప నేత హరీశ్‌రావు వేసిన పరువునష్టం దావా ను నాంపల్లిలోని ప్రతినిధుల కోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. రెండు కేసుల్లో వేర్వేరుగా రెండు గంటలపాటు హరీశ్‌రావు వాం గ్మూలాన్ని కోర్టు రికార్డు చేసింది. ఎందు కు ఫిర్యాదు చేశారని జడ్జి శ్రీదేవి ప్రశ్నించగా తనపై అసత్య ఆరోపణలు చేశారని, క్షుద్రపూజలు చేసినట్టు మీడియాకు తనపై తప్పుడు సమాచారం ఇచ్చారని హరీశ్‌రావు కోర్టుకు తెలిపారు.
Harish rao | క్షుద్రపూజల కేసులో హరీశ్‌రావు వాంగ్మూలం.. 8న సాక్షుల వాంగ్మూలం నమోదు
  • 8న సాక్షుల వాంగ్మూలం నమోదు

నాంపల్లి క్రిమినల్‌ కోర్టులు, సెప్టెంబర్‌ 30 (నమస్తే తెలంగాణ) : టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌పై బీఆర్‌ఎస్‌ఎల్‌పీ ఉప నేత హరీశ్‌రావు వేసిన పరువునష్టం దావా ను నాంపల్లిలోని ప్రతినిధుల కోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. రెండు కేసుల్లో వేర్వేరుగా రెండు గంటలపాటు హరీశ్‌రావు వాం గ్మూలాన్ని కోర్టు రికార్డు చేసింది. ఎందు కు ఫిర్యాదు చేశారని జడ్జి శ్రీదేవి ప్రశ్నించగా తనపై అసత్య ఆరోపణలు చేశారని, క్షుద్రపూజలు చేసినట్టు మీడియాకు తనపై తప్పుడు సమాచారం ఇచ్చారని హరీశ్‌రావు కోర్టుకు తెలిపారు.

తన పరువుప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా వారిద్దరూ రాజకీయ కుట్రలకు పాల్పడినట్టు తెలిపారు. సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారా? అని జడ్జి ప్రశ్నించగా, అవునని బదులిచ్చారు. ప్రముఖ పత్రికల్లో ప్రచురితమైన వార్తల క్లిప్పింగ్‌లను, టీవీ చానళ్లు ప్రసారం చేసిన వీడియోలను జడ్జి పరిశీలించారు. అనంతరం వాటిని సాక్ష్యాధారాలుగా అంగీకరించిన కోర్టు విచారణకు స్వీకరించింది. ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను సాక్షులుగా ఫిర్యాదులో పేర్కొనడంతో వచ్చేనెల 8న వారి వాంగ్మూలం నమోదు చేయనున్నట్టు కోర్టు తెలిపింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Government Hospital | దవాఖానలో పట్టించుకుంటలేరని ఎమ్మెల్యే ఇంటికి..! మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘటనChandrababu | కృష్ణా నదిపై రెండు బ్యారేజీలు: చంద్రబాబు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com