☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Revanth Reddy Sabha | రేవంత్‌ సభకు మనుషుల తరలింపు.. కాంగ్రెస్‌ నేతల వాగ్వాదం చూడండి

Revanth Reddy Sabha | సిరిసిల్లలో సీఎం రేవంత్‌ సభ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సభకు బస్సులో జనాన్ని తరలించినందుకు డబ్బులు చెల్లించే విషయంలో ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నేత మల్లారెడ్డికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
Revanth Reddy Sabha | రేవంత్‌ సభకు మనుషుల తరలింపు.. కాంగ్రెస్‌ నేతల వాగ్వాదం చూడండి

Revanth Reddy Sabha | సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల మీటింగుకు కాంగ్రెస్‌ నేతలు ఆర్టీసీ బస్సుల్లో మనుషులను తరలించారని తెలిసిందే. అయితే ఈ సమావేశానికి మనుషుల తరలింపునకు సంబంధించి డబ్బుల విషయంలో కాంగ్రెస్ నాయకులు గొడవ పెట్టుకున్నారు. రేవంత్‌ సభకు బస్సులో జనాన్ని తరలించినందుకు డబ్బులు చెల్లించే విషయంలో ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నేత మల్లారెడ్డికి, ఇతర కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఫోన్‌ సంభాషణలో.. మీరు చెప్తెనే వచ్చిర్రు.. ఈ బస్సులో వచ్చినోళ్లంతా మావోళ్లు కాదు.. మీవాళ్లే.. అప్పుడు ఏం చేసినవ్‌ మరీ.. అప్పుడే ఇచ్చి వెళ్లగొట్టేవాళ్లం.. ఆడవాళ్లను కూడా ఎక్కిస్తిమి.. రేపు పొద్దుగాళ్ల ఈ పైసలు నేను కట్టాలే.. రూ.10 వేలు మాట తీసుకున్నందుకు.. తెలుసా..? పార్టీలు కాదు.. రూ.10 వేలు కాదు.. రాజకీయం చేస్తే సక్కగా చేయ్‌.. నువ్వు కాంగ్రెస్‌ పార్టీనా చెప్పు.. ఎప్పుడు జెండా వేసుకొని కనబడ్డవా..? ఒక్క మీటింగ్‌లో కూడా కనబడవు.. ఇయ్యాళ్ల కాంగ్రెస్ అని చెప్తున్నవ్‌. రూ.10 వేలు వాళ్లు అడిగిర్రు.. ఇజ్జత్‌కైనా ఇచ్చేస్తా వాళ్లకు.. మగవాళ్లను ఎక్కియ్యాలే.. ఆడవాళ్లు కూడా ఎక్కించిర్రు.. 70 మంది ఆడవాళ్లు ఎక్కారు.. ఏం చేయాలే.. అని వాగ్వాదం జరుగడం వినొచ్చు. కాంగ్రెస్‌ నేతల మధ్య సాగుతున్న ఫోన్ సంభాషణ ఆడియో టేప్‌ నెట్టింట వైరల్ అవుతోంది.

Read Also :

butterflies | రంగురంగుల సీతాకోకచిలుకలు, వాటర్‌ బర్డ్స్‌ సందడి చూశారా..? వీడియో

Dorothy | రానా సమర్పణలో కార్తీక్ సుబ్బరాజు గే లవ్‌స్టోరీ ‘డోరతీ’.. తెలుగు ట్రైల‌ర్ రిలీజ్

Helicopter crash | జింబాబ్వేలో హెలికాప్ట‌ర్ కూలి ఏడుగురు మృతి

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Vijaya Reddy | దానం నాగేందర్ ఎంపీ అభ్యర్థి, నేను ఎమ్మెల్యే అభ్యర్థిని ..! విజయా రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లుబీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా : మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com