☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్

DGP CV Anand | ‘పోలీస్‌ యూనిఫామ్‌లో డ్యాన్స్‌ వేస్తే కఠిన చర్యలు తప్పవు’ అని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ శుక్రవారం మౌఖిక ఆదేశాలు ఇచ్చారు.
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్

DGP CV Anand | హైదరాబాద్‌, అక్టోబర్‌ 16 (నమస్తే తెలంగాణ): ‘పోలీస్‌ యూనిఫామ్‌లో డ్యాన్స్‌ వేస్తే కఠిన చర్యలు తప్పవు’ అని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ శుక్రవారం మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. పోలీసు యూనిఫామ్‌లోనే డ్యాన్సులు వేయడం.. ప్రైవేట్‌ కార్యక్రమాల్లో పాల్గొనడం నిబంధనలకు విరుద్ధమని, ఇకపై అటువంటి చర్యలను ఉపేక్షించబోమని తీవ్రంగా హెచ్చరించారు.

ఇటీవలి కాలంలో పోలీసులు యూనిఫామ్‌లోనే డ్యాన్స్‌ చేస్తున్న వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు.. జనాలతో కలిసి చిందులు తొక్కుతున్నారంటూ పలువురు ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీస్‌బాస్‌ ఇచ్చిన మౌఖిక ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

యూనిఫామ్‌ వేసుకొని పోలీసులు డ్యాన్స్‌ చేయడంతో వారి క్రమశిక్షణపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే.. డీజీపీ హెచ్చరించినట్టు తెలుస్తున్నది. పోలీసు యూనిఫామ్‌ బాధ్యత, అధికారం, క్రమశిక్షణకు ప్రతీక అని.. దాని గౌరవాన్ని కాపాడాలని డీజీపీ స్పష్టంచేశారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com