నటి దివి తాజాగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించింది. ఆలయం వెలుపల దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
Divi : తిరుచానూరు పద్మావతి టెంపుల్ లో నటి దివి..