☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఎర్రవల్లిలో ఎంజాయ్మెంట్ సర్వే పూర్తి .. మూడు రోజులు.. రెండు సర్వే టీమ్ లు

ఎర్రవల్లిలో ఎంజాయ్మెంట్ సర్వే పూర్తి .. మూడు రోజులు.. రెండు సర్వే టీమ్ లు
ఎర్రవల్లిలో ఎంజాయ్మెంట్ సర్వే పూర్తి .. మూడు రోజులు.. రెండు సర్వే టీమ్ లు
ఎర్రవల్లిలో ఎంజాయ్మెంట్ సర్వే పూర్తి .. మూడు రోజులు.. రెండు సర్వే టీమ్ లు

ములుగు/కొండపాక, వెలుగు: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని 325 సర్వే నంబర్ లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఎంజాయ్​మెంట్ సర్వే గురువారం తో పూర్తయింది. చివరి రోజైన గురువారం రెండు సర్వే టీమ్​లు 3.10 ఎకరాల్లో సర్వే చేశారు. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ సర్వే నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి వారి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇదిలాఉంటే గురువారం ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌజ్ కు చేరుకొని కేసీఆర్ తో సమావేశమయ్యారు. అలాగే కొండపాక మండలం వెలికట్ట గ్రామపంచాయతీ పరిధిలోని 271 సర్వే నంబర్ లో గురువారం రెండో రోజు అధికారులు సర్వే నిర్వహించారు. 327. 09 ఎకరాల ప్రభుత్వ భూమిని గజ్వేల్ డివిజన్ రెవెన్యూ ఇన్స్​పెక్టర్ వంశీ ఆధ్వర్యంలో సర్వే చేసి హద్దులు నిర్దారించారు. ఈ సర్వే నంబర్ లోని 329 మంది రైతులకు నోటీసులు అందజేసి సర్వే చేపట్టారు. శుక్రవారం సర్వే పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← ఆర్మూర్: 49 కుటుంబాలను బహిష్కరించడం దారుణంశుక్రవారం పెరిగిన గోల్డ్.. హైదరాబాదులో గ్రాము ఎంత ఉందంటే? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com