☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఆర్మూర్: 49 కుటుంబాలను బహిష్కరించడం దారుణం

ఆర్మూర్: 49 కుటుంబాలను బహిష్కరించడం దారుణం Caption of Image. ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్​ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్​గ్రామానికి చెందిన 49 కుటుంబాలను బహిష్కరించిన గ్రామాభివృద్ధి కమిటీ చర్యను ప్రతి ఒక్కరూ ఖండించాలని జిల్లా గీత కార్మిక గౌడ సంఘం అధ్యక్షుడు దేగాం యాదాగౌడ్​ కోరారు. ఆర్మూర్​లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండేండ్లుగా కల్లు వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వారిని కక్షతో వీడీసీ సభ్యులు వేధిస్తున్నారని మండిపడ్డారు. సాంఘిక బహిష్కరణపై రాజకీయ నాయకులు స్పందించాలని కోరారు. సమావేశంలో గౌడ సంఘం ప్రతినిధులు జి.లింగం గౌడ్, శ్రీనివాస్​గౌడ్, గంగాధర్​గౌడ్, రాజేందర్ గౌడ్, పూర్ణచందర్​గౌడ్, సురేందర్​గౌడ్​తదితరులు ఉన్నారు. ©️ VIL Media Pvt Ltd.
ఆర్మూర్: 49 కుటుంబాలను బహిష్కరించడం దారుణం
ఆర్మూర్: 49 కుటుంబాలను బహిష్కరించడం దారుణం

ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్​ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్​గ్రామానికి చెందిన 49 కుటుంబాలను బహిష్కరించిన గ్రామాభివృద్ధి కమిటీ చర్యను ప్రతి ఒక్కరూ ఖండించాలని జిల్లా గీత కార్మిక గౌడ సంఘం అధ్యక్షుడు దేగాం యాదాగౌడ్​ కోరారు. ఆర్మూర్​లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండేండ్లుగా కల్లు వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వారిని కక్షతో వీడీసీ సభ్యులు వేధిస్తున్నారని మండిపడ్డారు.

సాంఘిక బహిష్కరణపై రాజకీయ నాయకులు స్పందించాలని కోరారు. సమావేశంలో గౌడ సంఘం ప్రతినిధులు జి.లింగం గౌడ్, శ్రీనివాస్​గౌడ్, గంగాధర్​గౌడ్, రాజేందర్ గౌడ్, పూర్ణచందర్​గౌడ్, సురేందర్​గౌడ్​తదితరులు ఉన్నారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← శబరిమలలో బంగారు కిరీటం మాయం..! స్ట్రాంగ్ రూమ్ లో నకిలీ కిరీటం...!ఎర్రవల్లిలో ఎంజాయ్మెంట్ సర్వే పూర్తి .. మూడు రోజులు.. రెండు సర్వే టీమ్ లు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com