☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

శుక్రవారం పెరిగిన గోల్డ్.. హైదరాబాదులో గ్రాము ఎంత ఉందంటే?

శుక్రవారం పెరిగిన గోల్డ్.. హైదరాబాదులో గ్రాము ఎంత ఉందంటే? Caption of Image. గత రెండు రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు అనూహ్యంగా శుక్రవారం మళ్లీ పెరగటం స్టార్ట్ చేశాయి. ఒక పక్క స్టాక్ మార్కెట్ల పతనంతో పాటు మరోపక్క బులియన్ మార్కెట్లు రంకెలు వేయటంతో మారుతున్న ఇన్వెస్టర్ల ట్రెండ్ బయటపడుతోంది. దీనికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలే కారణం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఆభరణాలు కొనుక్కుందాం అనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ నగరాల్లో మారిన ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవటం మంచిది. సెప్టెంబర్ 25న బంగారం రేట్లు పెరిగాయి. సెప్టెంబర్ 24 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు దేశవ్యాప్తంగా రూ.16 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో
శుక్రవారం పెరిగిన గోల్డ్.. హైదరాబాదులో గ్రాము ఎంత ఉందంటే?
శుక్రవారం పెరిగిన గోల్డ్.. హైదరాబాదులో గ్రాము ఎంత ఉందంటే?

గత రెండు రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు అనూహ్యంగా శుక్రవారం మళ్లీ పెరగటం స్టార్ట్ చేశాయి. ఒక పక్క స్టాక్ మార్కెట్ల పతనంతో పాటు మరోపక్క బులియన్ మార్కెట్లు రంకెలు వేయటంతో మారుతున్న ఇన్వెస్టర్ల ట్రెండ్ బయటపడుతోంది. దీనికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలే కారణం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఆభరణాలు కొనుక్కుందాం అనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ నగరాల్లో మారిన ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవటం మంచిది.

సెప్టెంబర్ 25న బంగారం రేట్లు పెరిగాయి. సెప్టెంబర్ 24 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు దేశవ్యాప్తంగా రూ.16 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 284గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 010గా కొనసాగుతోంది.

శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 25, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి కేజీ రేటు మార్పులు లేకుండా రూ.2లక్షల 50వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.250 దగ్గర ఉంది.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఎర్రవల్లిలో ఎంజాయ్మెంట్ సర్వే పూర్తి .. మూడు రోజులు.. రెండు సర్వే టీమ్ లుఅక్షితారాణి కుటుంబానికి అండగా ఉంటాం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com