☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

గణేష్ ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే చంద్రావతి సందడి

గణేష్ వినాయక నిమజ్జనం ఊరేగింపు వేడుకలు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో ప్రధాన ఆకర్షణగా వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి నిలిచారు. మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డు సమైక్యత గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో...
గణేష్ ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే చంద్రావతి సందడి

– గిరిజన మహిళలతో కలిసి సాంప్రదాయ నృత్యాలు

ఖమ్మం రూరల్, సెప్టెంబ‌ర్ 23 : గణేష్ వినాయక నిమజ్జనం ఊరేగింపు వేడుకలు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో ప్రధాన ఆకర్షణగా వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి నిలిచారు. మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డు సమైక్యత గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గిరిజన మహిళలు సాంప్రదాయ ముత్యాలతో ఈఎంసి వాసులను ఆకట్టుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే వార్డు ప్రజలు, గిరిజన మహిళలతో కలిసి నృత్యాలు వేసి చూపర్లను ఆకట్టుకున్నారు. ఒకవైపు అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షం కురుస్తున్న ఈఎంసి పరిధిలో ఊరేగింపు వేడుకలు యధావిదంగా కొనసాగాయి. పలు వార్డులలో యువకులు దేఖ్లేంగే, సారే రావాలి, గులాబీల జెండాలమ్మ అనే పాటలకు డ్యాన్సులు వేస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొన్నారు.

గణేష్ ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే చంద్రావతి సందడి

గణేష్ ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే చంద్రావతి సందడి

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← వెంకన్న మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే చంద్రావతి సంతాపంJammu and Kashmir | జ‌మ్మూ కాశ్మీర్‌పై మాట్లాడే హ‌క్కు మీకు లేదు.. ఓఐసీ దేశాల‌కు ఇండియా వార్నింగ్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com