☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

వెంకన్న మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే చంద్రావతి సంతాపం

ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఎం వెంకటయ్య పాలెం గ్రామానికి చెందిన దరిపెల్లి వెంకన్న అనారోగ్య కారణంతో బుధవారం మరణించారు. విషయం తెలుసుకున్న వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు చంద్రావతి గ్రామంలోని వెంకన్న ఇంటికి వెళ్లి...
వెంకన్న మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే చంద్రావతి సంతాపం

ఖమ్మం రూరల్, సెప్టెంబ‌ర్ 23 : ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఎం వెంకటయ్య పాలెం గ్రామానికి చెందిన దరిపెల్లి వెంకన్న అనారోగ్య కారణంతో బుధవారం మరణించారు. విషయం తెలుసుకున్న వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు చంద్రావతి గ్రామంలోని వెంకన్న ఇంటికి వెళ్లి ఆయ‌న పార్టీవదేహాన్ని సందర్శించారు. పార్థీవ దేహంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వెంక‌న్న కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నివాళులు అర్పించిన వారిలో పలువురు గ్రామ పెద్దలు ఉన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← వ్యవసాయానికి కోతలు లేని కరెంటు అందించాలని నిరసనగణేష్ ఊరేగింపులో మాజీ ఎమ్మెల్యే చంద్రావతి సందడి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com