☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!

CEC Gyanesh Kumar: ఎలక్షన్ కమిషన్, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌పై ప్రతిపక్షాలు నిరసనలు నిర్వహిస్తున్న వేళ కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 20 ఏళ్ల నాటి కేసును కాంగ్రెస్ ప్రభుత్వం తిరగదోడుతోంది. జ్ఞానేష్ కుమార్‌కు సంబంధం ఉన్న ఈ కేసుపై విచారణ జరపాలని కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితల ఆదేశించారు. ఈ కేసు జరిగిన 2006లో జ్ఞానేష్ కుమార్ రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) కార్యదర్శిగా ఉన్నారు. ప్రభుత్వ […]
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!

CEC Gyanesh Kumar: ఎలక్షన్ కమిషన్, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌పై ప్రతిపక్షాలు నిరసనలు నిర్వహిస్తున్న వేళ కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 20 ఏళ్ల నాటి కేసును కాంగ్రెస్ ప్రభుత్వం తిరగదోడుతోంది. జ్ఞానేష్ కుమార్‌కు సంబంధం ఉన్న ఈ కేసుపై విచారణ జరపాలని కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితల ఆదేశించారు. ఈ కేసు జరిగిన 2006లో జ్ఞానేష్ కుమార్ రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) కార్యదర్శిగా ఉన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టుల కేటాయింపులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

కేరళ రాష్ట్ర రవాణా ప్రాజెక్ట్ కింద ఎంసీ రోడ్డు అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. PATI-BEL కన్సార్టియంతో సంబంధం ఉన్న మలేషియా సివిల్ ఇంజనీర్ లీ సీ బీన్ ఆత్మహత్యతో ముడిపడి ఉంది. ఆయన తన సూసైడ్ నోట్‌లో జ్ఞానేష్ కుమార్ పేరుతో పాటు పలువురు అధికారుల పేర్లు ప్రస్తావించారే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఈ కేసు విచారణలో ఏదైనా ఒత్తిడి ఉందా? విచారణలో ఏం జరిగిందనే కోణంలో విజిలెన్స్ దర్యాప్తు చేయనుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Bhagyashri Borse : మాలీవుడ్‌లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీKadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com