☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

షాద్‌నగర్ రాయికల్ టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

షాద్‌నగర్ రాయికల్ టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ Caption of Image. షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. హైదరాబాద్‌–బెంగళూరు జాతీయ రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీకెండ్‌తో పాటు పండుగ సీజన్‌ కావడంతో జాతీయ రహదారిపై ఒక్కసారిగా వాహనాల సంఖ్య పెరిగింది. దీంతో టోల్ ప్లాజా వద్ద రద్దీ అధికమై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. టోల్ ప్లాజా వద్ద అదనపు లేన్లను తెరిచి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. వాహనదారులు పోలీసులకు సహకరించాలని, వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గా
షాద్‌నగర్ రాయికల్ టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
షాద్‌నగర్ రాయికల్ టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. హైదరాబాద్‌–బెంగళూరు జాతీయ రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వీకెండ్‌తో పాటు పండుగ సీజన్‌ కావడంతో జాతీయ రహదారిపై ఒక్కసారిగా వాహనాల సంఖ్య పెరిగింది. దీంతో టోల్ ప్లాజా వద్ద రద్దీ అధికమై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. టోల్ ప్లాజా వద్ద అదనపు లేన్లను తెరిచి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చర్యలు చేపట్టారు.

వాహనదారులు పోలీసులకు సహకరించాలని, వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పండుగ సీజన్ నేపథ్యంలో జాతీయ రహదారిపై ప్రయాణించే వారు ముందస్తు ప్రణాళికతో బయలుదేరాలని సూచిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← 9 రోజులు నిలుచునే పూజలు.. అలానే నిద్రాహారాలు.. 350 ఏళ్లుగా కొనసాగుతున్న అరుదైన ఆచారం..రెండు ప్రపంచ యుద్ధాలను తట్టుకుని నిలబడిన లిమోజెస్ టౌన్ హాల్.. నిరసనల్లో బూడిదైపోయింది! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com