☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

బీసీ జనాభా లెక్కల్లో గోల్మాల్.. TRP చీఫ్ తీన్మార్ మల్లన్న

బీసీ జనాభా లెక్కల్లో గోల్మాల్.. TRP చీఫ్ తీన్మార్ మల్లన్న Caption of Image. వికారాబాద్‌‌, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికైనా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తుందని, బీసీల అభ్యున్నతి కోసమే తమ పార్టీ పని చేస్తుందని పార్టీ చీఫ్​ తీన్మార్​ మల్లన్న అన్నారు. బుధవారం వికారాబాద్‌‌ జిల్లా కేంద్రంలోని బీజేఆర్‌‌ చౌరస్తాలో నిర్వహించిన కార్నల్‌‌ మీటింగ్‌‌లో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌‌ హయాంలో నిర్వహించిన సమగ్ర సర్వేలో బీసీల జనాభా 2 కోట్లుగా చూపించారని, రేవంత్‌‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక నిర్వహించిన సర్వేలో మాత్ర కోటి 80 లక్షలుగా వెల్లడైనట్లు తెలిపారు. పదేళ్లలో బీసీల్లో 20 లక్షల మంది చనిపోయారా అని ఎద్దేవా చేశారు. బీసీ జనాభా లెక్కలను గోల్​మాల్​ చేస్తున్నారని ఆరోపించారు. ©️ VIL Media Pvt Ltd.
బీసీ జనాభా లెక్కల్లో గోల్మాల్.. TRP చీఫ్ తీన్మార్ మల్లన్న
బీసీ జనాభా లెక్కల్లో గోల్మాల్.. TRP చీఫ్ తీన్మార్ మల్లన్న

వికారాబాద్‌‌, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటికైనా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తుందని, బీసీల అభ్యున్నతి కోసమే తమ పార్టీ పని చేస్తుందని పార్టీ చీఫ్​ తీన్మార్​ మల్లన్న అన్నారు. బుధవారం వికారాబాద్‌‌ జిల్లా కేంద్రంలోని బీజేఆర్‌‌ చౌరస్తాలో నిర్వహించిన కార్నల్‌‌ మీటింగ్‌‌లో ఆయన మాట్లాడారు.

కేసీఆర్‌‌ హయాంలో నిర్వహించిన సమగ్ర సర్వేలో బీసీల జనాభా 2 కోట్లుగా చూపించారని, రేవంత్‌‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక నిర్వహించిన సర్వేలో మాత్ర కోటి 80 లక్షలుగా వెల్లడైనట్లు తెలిపారు. పదేళ్లలో బీసీల్లో 20 లక్షల మంది చనిపోయారా అని ఎద్దేవా చేశారు. బీసీ జనాభా లెక్కలను గోల్​మాల్​ చేస్తున్నారని ఆరోపించారు.

html, body,
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← మాదాపూర్‌లో ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. ఇంటికెళ్లి నిందితుడు సూసైడ్ అటెంప్ట్మోరంపల్లి బంజర్లో గాలివాన బీభత్సం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com