☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

షుగర్ వ్యాధికి బ్రహ్మాస్త్రం.. ఈ గింజలు తింటే డయాబెటిస్ వెంటనే కంట్రోల్.. అంత పవర్ఫుల్

మధుమేహంతో ఇబ్బంది పడే వారు ఫుడ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా కొందరికి ఎన్ని మందులు వాడినా కూడా బ్లడ్ షుగర్ కంట్రోల్ కాదు.. అలాంటి వాళ్లు ఈ గింజలు తీసుకుంటే ఆ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. మరి, అస్సలు ఆలస్యం చేయకుండా ఆ గింజలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
షుగర్ వ్యాధికి బ్రహ్మాస్త్రం.. ఈ గింజలు తింటే డయాబెటిస్ వెంటనే కంట్రోల్.. అంత పవర్ఫుల్
Seeds 3

మధుమేహంతో ఇబ్బంది పడే వారు ఫుడ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా కొందరికి ఎన్ని మందులు వాడినా కూడా బ్లడ్ షుగర్ కంట్రోల్ కాదు.. అలాంటి వాళ్లు ఈ గింజలు తీసుకుంటే ఆ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. మరి, అస్సలు ఆలస్యం చేయకుండా ఆ గింజలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Seeds 5

ఈ గింజలు ఏవో కావు.. నేరేడు పండ్లు చాలా మంది వీటిని తిని, గింజలను పారేస్తుంటారు. అయితే, ఆయుర్వేదం నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, పండ్ల కంటే ఈ గింజల్లోనే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే దీనితో మధుమేహాన్ని కూడా తగ్గించుకోవచ్చు. డయాబెటిస్ తో బాధ పడేవారు ఈ గింజలను తీసుకుంటే ఏం అవుతుందో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Seeds 6

నేరేడు పండ్లను తిని గింజలను పడేసే ముందు ఇది తెలిస్తే అస్సలు పడేయరు. ఇది శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇది పెద్ద వరం అని చెప్పుకోవాలి. ఇంకా దీనిలో ఉండే ఫ్లేవ‌నాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు శ‌రీరంలోని ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను మొత్తాన్ని ఇవి తొలగిస్తాయి.

Seeds 7

డయాబెటిస్ తో బాధ పడేవారు రోజూ తింటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇంకా ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని కూడా బాగా పెంచుతుంది. అంతే కాదు, అల్సర్ వంటి తీవ్ర సమస్యతో బాధ పడేవాళ్లు కూడా ఈ పొడిని మజ్జిగలో కలిపి తాగితే ఈ సమస్య తగ్గుతుంది అంతేకాదు జీర్ణ సమస్యలు కూడా ఉండవు.

Seeds 8

అంతేకాదు, బాడీలో ఉన్న విషాలను బయటకు పంపటంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఇది తినడానికి కొంచం వగరుగా, పుల్లగా ఉంటుంది. ఇవి తినాలంటే కొంచం ఇబ్బందిగా ఉంటుంది. వీటిని ఎండబెట్టి పొడిగా చేసుకుని మీరు అన్నంలో కూడా తీసుకోవచ్చు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← India vs Japan: భారత్-జపాన్ మ్యాచ్‌లో వైడ్ వివాదం.. అసలు నిజం బయటపెట్టిన ఆకాష్ చోప్రాచికెన్ అందరూ వండుతారు.. కానీ, ఈ స్టైల్‌ మాత్రం అస్సలు రాదు.. నీచు వాసన లేకుండా, చిక్కటి గ్రేవీతో.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com