☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Sampoornesh Babu | నటుడు సంపూర్ణేష్ బాబుకు క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్!

Journalist Nagendra Kumar | టాలీవుడ్ నటుడు సంపూర్ణేష్ బాబు ఇటీవల 'ది ప్యారడైజ్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
Sampoornesh Babu | నటుడు సంపూర్ణేష్ బాబుకు క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్!

Journalist Nagendra Kumar | టాలీవుడ్ నటుడు సంపూర్ణేష్ బాబు ఇటీవల ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ మాట్లాడిన తీరు వివాదాస్పదమైంది. ఇంటర్వ్యూ సమయంలో “అసలు ఈ ఫేస్‌తో హీరో అవుదామని ఇండస్ట్రీలోకి ఎలా వచ్చావు?” అంటూ సంపూని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలు సంపూర్ణేష్ బాబు అభిమానులను, నెటిజన్లను తీవ్రంగా బాధిచాయి. ఒక నటుడిని ఉద్దేశించి అలా మాట్లాడటం తప్పు అంటూ సోషల్ మీడియాలో జర్నలిస్ట్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. నెటిజన్లు ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ వెంటనే స్పందించారు. సంపూర్ణేష్ బాబును ఇబ్బంది పెట్టేలా మాట్లాడినందుకు ఆయనకు, అలాగే ఆయన అభిమానులకు బహిరంగంగా క్షమాపణలు తెలియజేశారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Carney’s comments | అమెరికా దాడి చేస్తుంద‌నే అంచనాతో మేమూ సిద్ధ‌మ‌య్యాం.. కెనడా ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!Asian Games 2026: షూటింగ్‌లో గోల్డ్‌.. సురుచి, క‌మ‌ల్‌జీత్ జోడికి ప‌త‌కం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com