☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

మరో తమిళ చిత్రంలో కయాదు లోహర్

మరో తమిళ చిత్రంలో కయాదు లోహర్ Caption of Image. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది కయాదు లోహర్. ఈ ఏడాది ఇప్పటికే తను నటించిన ఆరు సినిమాలు విడుదలయ్యాయి. రీసెంట్‌‌గా ‘ది ప్యారడైజ్‌‌’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. మరో మూడు సినిమాలు చిత్రీకరణ దశలో ఉండగానే మరో కొత్త సినిమా తన ఖాతాలో చేరింది. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రంలో ఆమె హీరోయిన్‌‌గా నటిస్తోంది. ‘పార్కింగ్‌‌’ ఫేమ్ రామ్ కుమార్‌‌‌‌ బాలకృష్ణన్ దీనికి దర్శకుడు. శనివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఓపెనింగ్‌‌ ఈవెంట్‌‌కు శివకార్తికేయన్‌‌తో పాటు కయాదు లోహర్ కూడా హాజరైంది. విద్యార్థి రాజకీయాల నేపథ్యంలో రూపొందుతున్న ఈచిత్రంలో హీరోహీరోయిన్స్‌‌ స్టూడెంట్ లీడర్స్‌‌గా కనిపిస్తారని తెలుస్తోంది.ముఖ్య
మరో తమిళ చిత్రంలో కయాదు లోహర్
మరో తమిళ చిత్రంలో కయాదు లోహర్

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది కయాదు లోహర్. ఈ ఏడాది ఇప్పటికే తను నటించిన ఆరు సినిమాలు విడుదలయ్యాయి. రీసెంట్‌‌గా ‘ది ప్యారడైజ్‌‌’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. మరో మూడు సినిమాలు చిత్రీకరణ దశలో ఉండగానే మరో కొత్త సినిమా తన ఖాతాలో చేరింది. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రంలో ఆమె హీరోయిన్‌‌గా నటిస్తోంది. ‘పార్కింగ్‌‌’ ఫేమ్ రామ్ కుమార్‌‌‌‌ బాలకృష్ణన్ దీనికి దర్శకుడు.

శనివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఓపెనింగ్‌‌ ఈవెంట్‌‌కు శివకార్తికేయన్‌‌తో పాటు కయాదు లోహర్ కూడా హాజరైంది. విద్యార్థి రాజకీయాల నేపథ్యంలో రూపొందుతున్న ఈచిత్రంలో హీరోహీరోయిన్స్‌‌ స్టూడెంట్ లీడర్స్‌‌గా కనిపిస్తారని తెలుస్తోంది.ముఖ్యంగా కయాదు పాత్రలో వచ్చే ట్విస్టులు సర్‌‌‌‌ప్రైజ్ చేస్తాయని సమాచారం. అక్టోబర్‌‌‌‌ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌‌ మొదలవబోతోంది. ఇదికాక తమిళంలో సూర్యతో ఓ సినిమా, మారి సెల్వరాజ్‌‌ డైరెక్షన్‌‌లో మరో సినిమా చేస్తోంది కయాదు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్.. ఎర్లీ డీల్స్ ఇవే..కష్టంగా అనిపించినా ఎంతో నచ్చింది: ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాపై ఫహాద్ ఫాజిల్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com