☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

‘రియాలిటీ’లో ఆలోచనగా దేవికా భట్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్

‘రియాలిటీ’లో ఆలోచనగా దేవికా భట్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్ Caption of Image. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం ‘రియాలిటీ’. జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సుధాకర్ చాగంటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్‌‌‌‌‌‌‌‌ గ్లింప్స్‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇందులో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న దేవికా భట్‌‌‌‌‌‌‌‌ పాత్రను పరిచయం చేశారు. ఈ చిత్రంలో ఆమె ‘ఆలోచన’ అనే పాత్రలో కనిపించనుందని రివీల్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌‌‌‌‌‌‌‌ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆకట్టుకుంది. ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ నేచురల్‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌లో ఇంప్రెస్ చేశారు. ఇద్దరి ఆన్‌‌‌‌‌‌‌‌ స్క్రీన్‌‌‌‌‌‌‌‌ కెమిస్ట్రీ పోస్టర్‌‌‌‌‌‌‌‌కు ప్రత్యేక ఆకర్షణ
‘రియాలిటీ’లో ఆలోచనగా దేవికా భట్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్
‘రియాలిటీ’లో ఆలోచనగా దేవికా భట్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం ‘రియాలిటీ’. జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సుధాకర్ చాగంటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్‌‌‌‌‌‌‌‌ గ్లింప్స్‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇందులో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న దేవికా భట్‌‌‌‌‌‌‌‌ పాత్రను పరిచయం చేశారు.

ఈ చిత్రంలో ఆమె ‘ఆలోచన’ అనే పాత్రలో కనిపించనుందని రివీల్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌‌‌‌‌‌‌‌ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆకట్టుకుంది. ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ నేచురల్‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌లో ఇంప్రెస్ చేశారు. ఇద్దరి ఆన్‌‌‌‌‌‌‌‌ స్క్రీన్‌‌‌‌‌‌‌‌ కెమిస్ట్రీ పోస్టర్‌‌‌‌‌‌‌‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ చిత్రంలో శరత్ కుమార్, సాయి కుమార్, రోహిణి, అన్నపూర్ణమ్మ, సుదర్శన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. సురేష్ యెర్రా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు ..65 ఖాళీలతో సుప్రీంకోర్ట్ నోటిఫికేషన్ఆదాయపు పన్ను శాఖలో స్పోర్ట్స్ కోటా కొలువులు .. టాక్స్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com