☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా!

Son of Kanaka Durgamma : లయ, అనురూప్ కటారి, ఆకాంక్ష త్యాగరాజన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం సన్ ఆఫ్ కనకదుర్గమ్మ.
Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా!

Son of Kanaka Durgamma : లయ, అనురూప్ కటారి, ఆకాంక్ష త్యాగరాజన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం సన్ ఆఫ్ కనకదుర్గమ్మ. ఈ చిత్రానికి దుర్గ ఫణిదర్ దర్శకత్వం వ‌హిస్తున్నారు. యాక్షన్, అడ్వెంచర్ జానర్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని రాగా మూవీస్, తిలోత్తమ ప్రొడక్షన్స్ బ్యానర్లపై వాణి శంకర్, తిలోత్తమ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక దసరా పండుగ సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

నటి లయ అమ్మవారి పాత్రలో కనిపిస్తున్న పవర్‌ఫుల్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత అశ్వనీదత్, స్వప్న దత్ విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. నిధి అన్వేషణ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. అమ్మవారి రూపంలో లయ కనిపించే సన్నివేశాలు ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తాయని చిత్ర బృందం చెబుతోంది.

Viraajita : పండ‌గ పూట చీర‌క‌ట్టులో యూట్యూబ‌ర్ విరాజిత‌.. ఎంత క్యూట్‌గా ఉందో.. ఫోటోలు వైర‌ల్..

శశిధర్ లంక సంగీతం అందిస్తుండగా సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్ల‌డించ‌నున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com