☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Mahesh Babu : వార‌ణాసికి మ‌హేశ్ ప్యాక‌ప్‌

మహేశ్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ ప్రతిష్టాత్మక సినిమా వారణాసి.
Mahesh Babu : వార‌ణాసికి మ‌హేశ్ ప్యాక‌ప్‌

Mahesh Babu : సూప‌ర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ ప్రతిష్టాత్మక సినిమా వారణాసి. అయోధ్య బ్యాక్‌డ్రాప్‌లో టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో వస్తోన్న వారణాసి.. కచ్చితంగా ఇండియన్‌ సినిమా రికార్డులతో పాటు వరల్డ్‌ వైడ్‌గా సెన్సేషన్‌ క్రియేట్‌ చేయడం పక్కా అని బిగ్‌ హోప్స్‌తో ఎదురుచూస్తున్నారు టాలీవుడ్ ఆడియెన్స్. ఈ గ్లోబ్ ట్రోటర్‌ ఎపిక్ అడ్వంచర్‌ సినిమా సంబంధించిన షూటింగ్‌ పోర్షన్‌తో పాటు టాకీ పార్ట్‌ని సైతం మహేశ్‌ బాబు కంప్లీట్‌ చేసినట్లుగా క్రేజీ న్యూస్‌ వినిపిస్తోంది.

మంగళవారం (సెప్టెంబర్‌ 22) వారణాసి సినిమాకి మహేశ్‌ బాబు ప్యాకప్‌ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో వారణాసి సినిమా నుంచి సూపర్‌స్టార్‌ పూర్తిగా ఫ్రీ అయ్యిపోయినట్లే అంటూ హ్యాపీ కామెంట్స్‌ చేస్తున్నారు అభిమానులు. అలాగే మిగిలిన షూటింగ్‌ సైతం రాజమౌళి ముందుగా మాటిచ్చినట్లుగా అక్టోబర్ మొదటి వారంలో ఫినిష్ చేసేందుకు పక్కా ప్లానింగ్‌తో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆ తర్వాత వారణాసికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులపైనే రాజమౌళి కంప్లీట్‌గా ఫోకస్‌ చేసే చాన్సెస్ కనిపిస్తున్నాయి.

Ashu Reddy : విక్రమ్ ఆన్ డ్యూటీ సీజన్-1 సక్సెస్ ఈవెంట్‌లో అషూరెడ్డి.. ఫోటోలు వైర‌ల్..

వచ్చే ఏప్రిల్‌కి విడుదల ఫిక్స్‌ చేసుకున్న వారణాసి సినిమాకి సంబంధించిన రీరికార్డింగ్‌ పనులు ఈ నెల నుంచి మొదలుపెడుతున్నట్లు గతంలోనే అప్‌డేట్‌ ఇచ్చారు కీరవాణి. ఈ ప్రస్టేజియస్‌ సినిమాలో విజువల్స్‌కి మాత్రమే కాదు.. సంగీతానికి ఎంతో ఇంపార్టెన్స్‌ ఉందని ఇంట్రస్టింగ్‌ విషయాలు షేర్‌ చేశారు. అంతేకాదు వారణాసి సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉంటాయని మేజర్‌ అప్‌డేట్‌ ఇచ్చిన కీరవాణి.. సెప్టెంబర్‌ నుంచి పనులు మొదలుపెట్టి జనవరిలోగా పూర్తి చేసే టార్గెట్‌తో ఉన్నట్లు చెప్పారు. ఇక మహేశ్‌ బాబు వారణాసి మూవీ షూటింగ్‌కి ప్యాకప్‌ చెప్పేయడంతో.. రాజమౌళి ప్రమోషనల్‌ ప్లానింగ్‌పై అందరిలో అటెన్షన్‌ పెరిగిపోతోంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← AP News | తిరుమలలో పునఃప్రారంభమైన ఉచిత సర్వదర్శన టోకెన్ల జారీ“బస్సు ఆపను, మీరు చచ్చినా పర్వాలేదు” అని ప్రయాణికులతో అన్న డ్రైవర్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com