☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’

మణుగూరు హనుమా ఫంక్ష‌న్ హాల్‌లో ఆదివారం నిర్వహించతలపెట్టిన నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశానికి బూర్గంప‌హాడ్ మండలం నుండి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి జయప్రదం చేయాలని మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత శనివారం పిలుపునిచ్చారు.
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’

బూర్గంపహాడ్, అక్టోబర్ 10 : మణుగూరు హనుమా ఫంక్ష‌న్ హాల్‌లో ఆదివారం నిర్వహించతలపెట్టిన నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశానికి బూర్గంప‌హాడ్ మండలం నుండి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి జయప్రదం చేయాలని మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత శనివారం పిలుపునిచ్చారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరిపాలన సౌలభ్యం కోసం కొత్త మండలాలు, కొత్త పంచాయతీల ఏర్పాటు కీలక నిర్ణయాలు తీసుకున్న పదేళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమావేశానికి బీఆర్ఎస్ జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, పినపాక నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి దిండిగల రాజేందర్, రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. పెద్దసంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Medical Tests | ప్ర‌తి ఒక్క‌రు త‌ర‌చూ చేయించుకోవాల్సిన ముఖ్య‌మైన వైద్య ప‌రీక్ష‌లు ఇవే..women cops detain Dipke | అభిజిత్‌ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com