☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Kaaka | చిరు లీక్స్.. ‘కాకా’ మూవీ నుంచి మెగాస్టార్ క్రేజీ అప్‌డేట్!

Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’ (KAAKA). ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం శరవేగంగా సాగుతోంది.
Kaaka | చిరు లీక్స్.. ‘కాకా’ మూవీ నుంచి మెగాస్టార్ క్రేజీ అప్‌డేట్!

Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’ (KAAKA). ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం శరవేగంగా సాగుతోంది. అయితే త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ త‌న‌యుడు జేస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం సిగ్మా. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వ‌చ్చిన చిరు కాకా చిత్రంపై స్వయంగా ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.

ఈ సినిమా షూటింగ్ విశేషాలను పంచుకుంటూ.. ఫస్ట్ హాఫ్‌తో పాటు సెకండ్ హాఫ్‌లోనూ 30 శాతం భాగం పూర్తయిందని తెలిపారు. అంతేకాకుండా సంగీత దర్శకుడు తమన్ ఎస్ ఇప్పటికే ఫస్ట్ హాఫ్‌కు సంబంధించిన రీ-రికార్డింగ్ పనులను వేగవంతం చేసినట్లు వెల్లడించారు. సినిమా అవుట్‌పుట్‌పై మెగాస్టార్ పూర్తి ధీమా వ్యక్తం చేయగా, సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు చిత్రబృందం పక్కా ప్లాన్‌తో ముందడుగు వేస్తోంది.

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు, అనస్వర రాజన్, నివేథా పేతురాజ్, సునీల్, గేటప్ శ్రీను తదితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై కే. వెంక‌ట నారాయ‌ణ నిర్మిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి – బాబీ కాంబోలో వస్తున్న మరో పొటెంట్ మాస్ ఫిల్మ్ కావడంతో ‘కాకా’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి!

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Petal Gehlot: ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తే .. ప‌ర్య‌వ‌సానాలు త‌ప్ప‌వు: పాక్‌కు ఇండియా కౌంట‌ర్Renu Desai | డీజే సౌండ్స్‌పై కామెంట్స్ చేసినందుకు ట్రోలింగ్.. నా పాయింట్ అర్థం చేసుకోండంటూ రేణూ కామెంట్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com