☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

The Paradise | నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మాస్ యాక్షన్ డ్రామా చిత్రం ‘ది ప్యారడైజ్’.
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

The Paradise | నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మాస్ యాక్షన్ డ్రామా చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise). ఇటీవ‌ల‌ థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix) ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా అక్టోబర్ 22 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

థియేట్రికల్ విడుదలైన కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుండటం విశేషం. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. అలాగే 4K డాల్బీ విజన్ హెచ్‌డీఆర్ (Dolby Vision HDR), డాల్బీ డిజిటల్ ప్లస్ (Dolby Digital Plus) ఆడియో కంటెంట్ డీటెయిల్స్‌తో హై క్వాలిటీలో అలరించనుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Kolkata Stampede | ‘తొక్కిస‌లాట ఎలా జ‌రిగింది’.. బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన‌ కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. VideoKolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com