☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

పొద్దంతా ఫీల్డ్లోనే ఆఫీసర్లు.. ట్రై కమిషనరేట్లలో అందరూ రోడ్లపైనే..

పొద్దంతా ఫీల్డ్లోనే ఆఫీసర్లు.. ట్రై కమిషనరేట్లలో అందరూ రోడ్లపైనే.. Caption of Image. సిటీ నెట్​వర్క్, వెలుగు: గణేశ్ ​నిమజ్జనం సందర్భంగా ఆఫీసర్లు అందరూ పొద్దటి నుంచి రాత్రి వరకు ఫీల్డ్​లోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. శుక్రవారం ఉదయం ఖైరతాబాద్ బడా గణేశ్ ​నిమజ్జనాన్ని హైదరాబాద్​సీపీ సజ్జనార్, డీసీపీ కె.శిల్పవల్లితో కలిసి పర్యవేక్షించారు. అలాగే, బంజారాహిల్స్‌‌‌‌ కమాండ్‌‌‌‌ అండ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ సెంటర్‌‌‌‌ లో టీజీ ఐసీసీసీ డైరెక్టర్‌‌‌‌ వీబీ కమలాసన్‌‌‌‌ రెడ్డితో కలిసి నగరంలో శోభాయాత్ర, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. జియో ట్యాగింగ్‌‌‌‌ యాప్‌‌‌‌ ద్వారా నమోదైన14,850 విగ్రహాల్లో శుక్రవారం మధ్యాహ్నం వరకే దాదాపు 10,300 విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యిందని వెల్లడించారు. అన్ని విగ్రహాల నిమజ్జనాన్ని శుక్ర
పొద్దంతా ఫీల్డ్లోనే ఆఫీసర్లు.. ట్రై కమిషనరేట్లలో అందరూ రోడ్లపైనే..
పొద్దంతా ఫీల్డ్లోనే ఆఫీసర్లు.. ట్రై కమిషనరేట్లలో అందరూ రోడ్లపైనే..

సిటీ నెట్​వర్క్, వెలుగు: గణేశ్ ​నిమజ్జనం సందర్భంగా ఆఫీసర్లు అందరూ పొద్దటి నుంచి రాత్రి వరకు ఫీల్డ్​లోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. శుక్రవారం ఉదయం ఖైరతాబాద్ బడా గణేశ్ ​నిమజ్జనాన్ని హైదరాబాద్​సీపీ సజ్జనార్, డీసీపీ కె.శిల్పవల్లితో కలిసి పర్యవేక్షించారు.

అలాగే, బంజారాహిల్స్‌‌‌‌ కమాండ్‌‌‌‌ అండ్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ సెంటర్‌‌‌‌ లో టీజీ ఐసీసీసీ డైరెక్టర్‌‌‌‌ వీబీ కమలాసన్‌‌‌‌ రెడ్డితో కలిసి నగరంలో శోభాయాత్ర, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. జియో ట్యాగింగ్‌‌‌‌ యాప్‌‌‌‌ ద్వారా నమోదైన14,850 విగ్రహాల్లో శుక్రవారం మధ్యాహ్నం వరకే దాదాపు 10,300 విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యిందని వెల్లడించారు.

అన్ని విగ్రహాల నిమజ్జనాన్ని శుక్రవారం తెల్లవారేసరికి పూర్తి చేయాలనే లక్ష్యంతో హుస్సేన్‌‌‌‌సాగర్‌‌‌‌ పరిసరాల్లో 30కి పైగా అదనపు క్రేన్లు, బేబీ పాండ్స్‌‌‌‌ అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. మల్కాజిగిరి పోలీస్​కమిషనర్​సుమతి సఫిల్‌‌‌‌గూడ మినీ ట్యాంక్‌‌‌‌బండ్, బండ చెరువు, చర్లపల్లి తదితర నిమజ్జన ప్రాంతాలను విజిట్​చేశారు.

అలాగే, కమిషనరేట్ లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. మరోవైపు మున్సిపల్​కమిషనర్​వినయ్ కృష్ణారెడ్డి కూడా నిమజ్జన కేంద్రాలను విజిట్​చేసి నిమజ్జనాలను పరిశీలించారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ట్రేడ్, తైవాన్‌‌‌‌, ఏఐపైనే నజర్‌‌‌‌‌‌‌‌.. వాణిజ్య ఒప్పందం మరో రెండు నెలలు పొడిగింపు: ట్రంప్-జిన్‌‌‌‌పింగ్ భేటీలో కీలక అంశాలు ఇవే!రైస్ మిల్లింగ్ సంక్షోభానికి.. సమగ్ర సంస్కరణే పరిష్కారం ! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com