☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

శ్రీరంగనాథ స్వామి ఆలయంలో చోరీ.. రాములవారి గుడిలో పంచలోహ విగ్రహాలు మాయం

వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయ సముదాయంలో చోరీ జరిగింది. రాములవారి గుడిలోని శ్రీరాముడు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి పంచలోహ విగ్రహాలు మాయమయ్యాయి.
శ్రీరంగనాథ స్వామి ఆలయంలో చోరీ.. రాములవారి గుడిలో పంచలోహ విగ్రహాలు మాయం

వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని ప్రసిద్ధ శ్రీరంగనాథ స్వామి ఆలయ సముదాయంలో చోరీ కలకలం రేపింది. ఆలయ ప్రాంగణంలోని రాములవారి గుడిలో ఉన్న పంచలోహ విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు అపహరించారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి విగ్రహాలు చోరీకి గురైనట్లు ఆలయ వర్గాలు గుర్తించాయి.

విగ్రహాల చోరీ విషయం తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ ఘటనాస్థలికి చేరుకుని చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. విగ్రహాల చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు, దుండగులు ఆలయంలోకి ఎలా ప్రవేశించారు తదితర అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Uttar Pradesh: రోప్ స్కిప్పింగ్‌లో స్వ‌ర్ణ ప‌త‌కాలు గెలిచింది.. 12వ అంత‌స్తు నుంచి కిందప‌డి యువ‌తి మృతిSmart Ration Cards | స్మార్ట్ రేషన్ కార్డు ఇచ్చారు.. ఊరి పేరు మార్చేశారు.. కోనాయిపల్లికి బదులు కోనాపూర్‌! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com