ఉసిరి కేవలం పండు కాదు, పోషకాల గని. ఆయుర్వేదంలో దీనికి విశేష స్థానం ఉంది. ఒక నారింజ పండుతో పోలిస్తే ఉసిరిలో ఏకంగా 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. Amla is not just a fruit it is a powerhouse of nutrients. It holds a special place in Ayurveda. Compared to an orange, amla contains as much as 20 times more Vitamin C.
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే!