☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

దోమలపల్లిలో పోషణ మాసం కార్యక్రమం

నల్లగొండ మండలంలోని దోమలపల్లి గ్రామంలో బుధవారం పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీడీపీఓ చంద్రకళ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ..
దోమలపల్లిలో పోషణ మాసం కార్యక్రమం

నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 23 : నల్లగొండ మండలంలోని దోమలపల్లి గ్రామంలో బుధవారం పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీడీపీఓ చంద్రకళ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పోషకాహార లోపాన్ని నివారించేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పోషణ మాసం పై ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ పద్మ, పంచాయతీ కార్యదర్శి షకీల్ ,అంగన్వాడీ టీచర్లు, పిల్ల‌ల తల్లులు పాల్గొన్నారు.

దోమలపల్లిలో పోషణ మాసం కార్యక్రమం

దోమలపల్లిలో పోషణ మాసం కార్యక్రమం

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Gyanesh Kumar | సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందే.. ప్ర‌తిప‌క్షాల డిమాండ్సీజనల్ వ్యాధుల పట్ల చ‌ర్య‌లు చేపట్టాలని వినతి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com