☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Mysaa Teaser | అదరగొట్టేసిన రష్మిక మందన్నా.. టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మైసా టీజర్‌ వ్యూస్‌

Mysaa Teaser | రెండు రోజుల క్రితం లాంచ్ చేసిన మైసా (Mysaa) టీజర్‌ రష్మిక మందన్నాలోని మరో యాంగిల్‌ను చూడబోతున్నట్టు చెప్పేస్తుంది. డీగ్లామరైజ్‌డ్‌గా యాక్షన్ అవతార్‌లో గూస్‌బంప్స్‌ తెప్పించే యాక్టింగ్‌తో అదరగొట్టేస్తుంది. మైసా టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది.
Mysaa Teaser | అదరగొట్టేసిన రష్మిక మందన్నా.. టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మైసా టీజర్‌ వ్యూస్‌

Mysaa Teaser | కన్నడ భామ రష్మిక మందన్నా తొలిసారి యాక్షన్ అవతార్‌లో కనిపించబోతున్న ప్రాజెక్ట్‌ మైసా (Mysaa). పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన రష్మిక మందన్నా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ నెట్టింట వైరల్ అవువూ సినిమాపై అంచనాలు పెంచేస్తుందని తెలిసిందే. ఇక రెండు రోజుల క్రితం లాంచ్ చేసిన టీజర్‌ రష్మిక మందన్నాలోని మరో యాంగిల్‌ను చూడబోతున్నట్టు చెప్పేస్తుంది.

డీగ్లామరైజ్‌డ్‌గా యాక్షన్ అవతార్‌లో గూస్‌బంప్స్‌ తెప్పించే యాక్టింగ్‌తో అదరగొట్టేస్తుంది. మైసా టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. టీజర్‌ లాంచ్ చేసిన కొన్ని గంటల్లోనే 25 మిలియన్లకుపైగా వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. రష్మిక మందన్నా ఊహించని లుక్‌లో అదరగొట్టేస్తూ.. విజయశాంతిని గుర్తుకు తెస్తోందంటూ కామెంట్లు పెడుతున్నారు మూవీ లవర్స్‌.

ఈ మూవీలో రష్మిక మందన్నా గోండ్‌ గిరిజన మహిళగా కనిపించనుంద‌ని టీజర్‌తో తెలిసిపోతుంది. మైసా సినిమాతో Rawindra Pulle డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీకి జేక్స్‌ బిజోయ్ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ అందిస్తున్నాడు. ఈ మూవీలో పుష్ప 2 విలన్‌ తారక్‌ పొన్నప్ప కీలక పాత్రలో నటిస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్‌ ఎంట్రీతోనే బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా అని విజువల్స్‌ చెప్పకనే చెబుతున్నాయి.

Read Also :

UDP MLAs Join BJP | 8 మంది యూడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిక.. మేఘాలయలో రెండో అతి పార్టీగా గుర్తింపు

యువత రాజకీయాల్లోకి రావాలి : బీఆర్‌ఎస్‌ నాయకుడు కిరణ్ కొమ్రెవార్

BJP in-charges | రాష్ట్రాల‌కు ఇంఛార్జిల‌ను నియ‌మించిన బీజేపీ.. తెలంగాణ‌కు ఎవ‌రంటే

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← సీజనల్ వ్యాధుల పట్ల చ‌ర్య‌లు చేపట్టాలని వినతివ్యవసాయానికి కోతలు లేని కరెంటు అందించాలని నిరసన →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com