☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

SBI కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. బ్యాంకు సమ్మె టైంలో ఏటీఎం ఛార్జీలు ఉండవ్

SBI కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. బ్యాంకు సమ్మె టైంలో ఏటీఎం ఛార్జీలు ఉండవ్ Caption of Image. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు ఇది బిగ్ రిలీఫ్.. ఏటీఎం ఛార్జీలపై కీలక ప్రకటన చేసింది ఎస్బీఐ. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపునిచ్చిన బ్యాంకు సమ్మె టైంలో ఎస్ బీఐ తన కస్టమర్లకోసం ఏటీఎం యూజర్ ఛార్జీలను మినహాయించింది. మూడు రోజుల సమ్మె కాలంలో దేశంలోని ఏ బ్యాంకుకు చెందిన ఏటీఎంలోనైనా జరిపే లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించబోమని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 28 నుంచి30 వరకు జరిగే మూడు రోజుల సమ్మె కాలంలో, ఎస్బీఐ కస్టమర్లు దేశంలోని ఏ బ్యాంకుకు చెందిన ఏటీఎంలోనైనా ఎన్నిసార్లైనా ఉచితంగా నగదు విత్‌డ్రా , బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. సాధారణంగా ఉండే ఉచిత నెలవారీ ఏటీఎం లావాదేవీల పరిమితి దాటినప
SBI కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. బ్యాంకు సమ్మె టైంలో ఏటీఎం ఛార్జీలు ఉండవ్
SBI కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. బ్యాంకు సమ్మె టైంలో ఏటీఎం ఛార్జీలు ఉండవ్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు ఇది బిగ్ రిలీఫ్.. ఏటీఎం ఛార్జీలపై కీలక ప్రకటన చేసింది ఎస్బీఐ. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపునిచ్చిన బ్యాంకు సమ్మె టైంలో ఎస్ బీఐ తన కస్టమర్లకోసం ఏటీఎం యూజర్ ఛార్జీలను మినహాయించింది. మూడు రోజుల సమ్మె కాలంలో దేశంలోని ఏ బ్యాంకుకు చెందిన ఏటీఎంలోనైనా జరిపే లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించబోమని స్పష్టం చేసింది.

సెప్టెంబర్ 28 నుంచి30 వరకు జరిగే మూడు రోజుల సమ్మె కాలంలో, ఎస్బీఐ కస్టమర్లు దేశంలోని ఏ బ్యాంకుకు చెందిన ఏటీఎంలోనైనా ఎన్నిసార్లైనా ఉచితంగా నగదు విత్‌డ్రా , బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. సాధారణంగా ఉండే ఉచిత నెలవారీ ఏటీఎం లావాదేవీల పరిమితి దాటినప్పటికీ, ఈ మూడు రోజులు ఎలాంటి అదనపు యూజర్ ఛార్జీలు లేదా జీఎస్టీ (GST)అదనపు యూజర్ ఛార్జీలు లేదా జీఎస్టీ (GST) విధించబడని బ్యాంకు స్పష్టం చేసింది.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← కారు, బైక్ డీలర్ల ఆటలకు చెక్.. నచ్చిన మోటార్ ఇన్సూరెన్స్ కొనుక్కునేందుకు స్వేచ్ఛ!రోహిత్ రీఎంట్రీ.. ఆ స్టార్ ఓపెనర్‌కు షాక్: వెస్టిండీస్‌తో తొలి వన్డేకు టీమిండియా XI ఇదేనా? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com