☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Sircilla | సిరిసిల్ల అంబ భవాని ఆలయ ఉత్సవ కమిటీ ఎన్నిక

Sircilla | సిరిసిల్ల నెహ్రూనగర్‌లోని అంబ భవాని ఆలయ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు నూతన కమిటీని శివాజీ యోజన సంఘం సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్నుకున్నారు.
Sircilla | సిరిసిల్ల అంబ భవాని ఆలయ ఉత్సవ కమిటీ ఎన్నిక

Sircilla | సిరిసిల్ల టౌన్‌, అక్టోబర్‌ 3: సిరిసిల్ల నెహ్రూనగర్‌లోని అంబ భవాని ఆలయ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు నూతన కమిటీని శివాజీ యోజన సంఘం సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్నుకున్నారు. ఆలయ అధ్యక్షులు చిలుక నారాయణ, గాజుల భాస్కర్‌, తాటి వెంకన్నల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు.

అధ్యక్షుడిగా కట్ల సంజీవ్‌, ప్రధాన కార్యదర్శిగా బూర భాస్కర్‌ (బాబీ), ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్‌, సహాయ కార్యదర్శిగా ఎలిగేటి రామానుజం, కోశాధికారిగా దూస వేణు ఎన్నికయ్యారు. వీరితోపాటు మరో 12 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. ఈ ఏడాది దేవి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేపడతామన్నారు. సమావేశంలో కార్యవర్గ సభ్యులు దూడం శ్రీనివాస్‌, సిరిసిల్ల రవీందర్‌, చిల్లగాని మల్లేశం, బూర రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Singeetham Srinivasa Rao | సింగీతం శ్రీనివాసరావు 62వ సినిమా టైటిల్ ఇదే.. నెరవేరని చివరి కల!Fire Accident | మేడ్చల్‌లో అగ్ని ప్రమాదం.. రెండు ఫర్నీచర్ దుకాణాలు దగ్ధం.. లక్షల్లో ఆస్తి నష్టం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com