☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

George Krish | ‘జార్జ్‌ క్రిష్‌’ హీరోయిన్‌ను ఫైనల్‌ చేసిన శ్రీనువైట్ల..!

George Krish | టాలీవుడ్‌ హీరో శర్వానంద్ నటిస్తోన్న ‘జార్జ్‌ క్రిష్‌’ (George Krish)మూవీ ఫస్ట్‌ గ్లింప్స్‌ సెప్టెంబర్ 24న లాంచ్ కానుంది. ఈ మూవీలో హీరోయిన్‌గా ఎవరు కనిపించబోతున్నారనే సస్పెన్స్‌కు తెరపడింది.
George Krish | ‘జార్జ్‌ క్రిష్‌’ హీరోయిన్‌ను ఫైనల్‌ చేసిన శ్రీనువైట్ల..!

George Krish | బైకర్‌ తర్వాత టాలీవుడ్‌ హీరో శర్వానంద్ నటిస్తోన్న మూవీ ‘జార్జ్‌ క్రిష్‌’ (George Krish). శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మాణంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ (AK Entertainments) తెరకెక్కిస్తోంది. ఈ మూవీ ఫస్ట్‌ గ్లింప్స్‌ సెప్టెంబర్ 24న లాంచ్ కానుంది. ఈ మూవీలో హీరోయిన్‌గా ఎవరు కనిపించబోతున్నారనే సస్పెన్స్‌కు తెరపడింది.

కపుల్ ఫ్రెండ్లీ ఫేం మానస వారణాసి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. దీనికి సంబంధించి మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం 2027 సంక్రాంతి బరిలో దిగనుంది. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ATV సమర్పిస్తున్న ఈ మూవీకి అజయ్‌ సుంకర సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

టాలీవుడ్ ప్రేక్షకులు శ్రీను వైట్ల మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మిస్‌ అయి చాలా కాలమే అవుతుంది. లాంగ్ గ్యాప్‌ తర్వాత గట్టి కమ్‌ బ్యాక్‌ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న శ్రీను వైట్ల మరి జార్జ్‌ క్రిష్‌తో ఎలాంటి వినోదాన్ని పంచబోతున్నాడన్నది క్యూరియాసిటీ పెంచేస్తోంది. శ్రీనువైట్ల సినిమా అంటే హీరోయిన్ పాత్రలు స్పెషల్‌గా ఉంటాయని తెలిసిందే. మరి ఇందులో మానస వారణాసిని ఎలా చూపించబోతున్నాడని చూడాలి.

Read Also :

UDP MLAs Join BJP | 8 మంది యూడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిక.. మేఘాలయలో రెండో అతి పార్టీగా గుర్తింపు

యువత రాజకీయాల్లోకి రావాలి : బీఆర్‌ఎస్‌ నాయకుడు కిరణ్ కొమ్రెవార్

BJP in-charges | రాష్ట్రాల‌కు ఇంఛార్జిల‌ను నియ‌మించిన బీజేపీ.. తెలంగాణ‌కు ఎవ‌రంటే

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← బాలరాజుపల్లిలో విషాదం.. పిడుగుపాటుకు మ‌హిళ మృతివినాయక శోభయాత్రలో యువకుడి గొంతు కోసే యత్నం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com