☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

వెంకన్న దర్శనానికి 6 గంటల సమయం.. దసరా రోజున తిరుమల హుండీ ఆదాయం ఎంతంటే..

వెంకన్న దర్శనానికి 6 గంటల సమయం.. దసరా రోజున తిరుమల హుండీ ఆదాయం ఎంతంటే..
వెంకన్న దర్శనానికి 6 గంటల సమయం.. దసరా రోజున తిరుమల హుండీ ఆదాయం ఎంతంటే..
వెంకన్న దర్శనానికి 6 గంటల సమయం.. దసరా రోజున తిరుమల హుండీ ఆదాయం ఎంతంటే..

తిరుపతి: తిరుమలలో వేంకటేశ్వర స్వామి సర్వ దర్శనానికి టోకెన్ లేని భక్తులకు 6 గంటల సమయం పడుతుంది. 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. దసరా రోజున కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిని 83 వేల 745 మంది భక్తులు దర్శించుకున్నారు. 19 వేల 391 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. దసరా రోజున తిరుమల హుండీ ఆదాయం రూ.2.99 కోట్లుగా టీటీడీ అధికారులు ప్రకటించారు.

భక్తులు తమ జీవితంలో ఒక్కసారైనా తిరుమల పుణ్య క్షేత్రాన్ని దర్శించుకుంటారు. కలియుగ దేవుడు.. వైకుంఠ నాథుడు.. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకుంటారు. ఏడుకొండలపై పాదయాత్ర చేసి వెంకన్న స్వామిని దర్శించారంటే ఆ అనుభూతి అంతా ఇంతా కాదు. ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం బ్రహ్మ స్థానంలో ఉంటుంది. అందుకనే ఆయన ఏడుకొండలు పైన ఉంటాడు.

ఈ ఏడుకొండలు ఎక్కడం వెనుక కూడా ఒక రహస్యం ఉంది. పురాణాల ప్రకారం ఆ ఏడుకొండలు సాలగ్రామాలే. ఆ ఏడుకొండలూ మహర్షులే. అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు అన్నీ మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← ఫుడ్ డెలివరీలోకి ఫ్లిప్‌కార్ట్.. స్విగ్గీ, జొమాటోకు గట్టి షాకే ఇది..!మూడు ట్రాక్టర్లలో సుమారు 200 మంది గిరిజనులు అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌కు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com