☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఒళ్లంతా భరించలేని దురదలా? ఈ ఆకులు రసంతో బై బై చెప్పి ఉపశమనం పొందండి!

ఈ మొక్క కేవలం ఒక సాధారణ కలుపు మొక్క కాదు, ఇది అనేక అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉన్న ప్రకృతి ప్రసాదిత దివ్యౌషధం. ప్రాచీన ఆయుర్వేదంలో దీనికి విశేష స్థానం ఉంది. పురాణాల ప్రకారం, ఇంద్రుడు నముచి అనే రాక్షసుడిని చంపినప్పుడు, అతని తల అపమార్గం పట్టి ఇంద్రుడిని తరుముకుంటూ వచ్చింది.
ఒళ్లంతా భరించలేని దురదలా? ఈ ఆకులు రసంతో బై బై చెప్పి ఉపశమనం పొందండి!
Uttareni 2

మన చుట్టూరా కనిపించే ఉత్తరేణి మొక్క కేవలం ఒక సాధారణ కలుపు మొక్క కాదు, ఇది అనేక అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉన్న ప్రకృతి ప్రసాదిత దివ్యౌషధం. ప్రాచీన ఆయుర్వేదంలో దీనికి విశేష స్థానం ఉంది. పురాణాల ప్రకారం, ఇంద్రుడు నముచి అనే రాక్షసుడిని చంపినప్పుడు, అతని తల అపమార్గం పట్టి ఇంద్రుడిని తరుముకుంటూ వచ్చింది. అప్పుడు ఇంద్రుడు ఒక యాగం చేయగా, నముచికి కనిపించకుండా చేసేందుకు ఉత్తరేణిని వాడారు. వినాయక చవితి పూజలలోనూ ఈ మొక్కను ఉపయోగిస్తారు.

Uttareni 3

పాము, తేలు, జెర్రి వంటి విషపూరితమైనవి కుట్టినప్పుడు ఉత్తరేణి ఆకులను నూరి ఆ గాయంపై పట్టిస్తే నొప్పి, మంట తగ్గి, విషాన్ని లాగేస్తుంది.కిడ్నీ సమస్యలతో బాధపడేవారు ఉత్తరేణి ఆకులతో తయారుచేసిన కషాయాన్ని తీసుకోవడం వల్ల కిడ్నీలు శుభ్రపడతాయి, మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది.

Uttareni

చర్మంపై ఉబ్బు, గజ్జి, కుష్టు, సోరియాసిస్ వంటి సమస్యలకు ఉత్తరేణి రసం చక్కటి పరిష్కారం. ఆకుల రసాన్ని దురదలు, పొక్కులపై రాస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. కాలిన ఆకులను ఆముదంతో కలిపి లేపనంగా పూస్తే తామర, గజ్జి వంటివి తగ్గుతాయి.ఉత్తరేణి విత్తనాలను పాలతో వండుకొని తినడం వల్ల కడుపు నొప్పి, అజీర్ణ సమస్యలు క్షణాల్లో తగ్గుతాయి.

Uttareni 4

పిచ్చి కుక్క కరిచినప్పుడు, ఉత్తరేణి విత్తనాల చూర్ణాన్ని నీటితో కలిపి వాడటం వల్ల హైడ్రోఫోబియా లక్షణాలు తగ్గి, శరీరంలో విష ప్రభావం ఉండదని చెబుతారు.దగ్గు, ఉబ్బసం, ఆయాసం వంటి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఎండబెట్టిన ఉత్తరేణి ఆకులను కాల్చి వచ్చే పొగను పీల్చడం వల్ల ఉపశమనం పొందుతారు. ఇది ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది.

Uttareni 5

ఉత్తరేణి వేర్లను కానీ కొమ్మలను కాల్చి బూడిదను ఉప్పుతో కలిపి పళ్ళు తోముకోవడం ద్వారా పంటి నొప్పి, పిప్పి పన్ను, చిగుళ్ల సమస్యలు తగ్గి, పళ్ళు తెల్లగా మారతాయి. ఉత్తరేణి కొమ్మలతో నిత్యం దంతధావనం చేయడం వల్ల నోటి ఆరోగ్యానికి మంచిది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఉత్తరేణిని ఔషధంగా వాడటం వలన త్వరగా ఆరోగ్యం పొందవచ్చు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Tollywood : మిర్చి మూవీకి టికెట్స్ ఇవ్వలేదు అని ఆ థియేటర్ కోనేశా.. ఇప్పుడు నిర్మాతగా ఇండస్ట్రీలో..IND vs PAK: ఫ్యాన్స్ రెడీ నా.. ఏషియన్ గేమ్స్ హిస్టరీలోనే తొలిసారి తలపడనున్న భారత్, పాక్..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com