☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

Vidya Balan: MS సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదు

Vidya Balan: MS సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదు Caption of Image. రజినీకాంత్‌‌‌‌‌‌‌‌ సినిమా ‘జైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2’లో కాంత అనే నెగెటివ్‌‌‌‌‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నటిగా మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు విద్యాబాలన్‌‌‌‌‌‌‌‌. ఇలా కెరీర్‌‌‌‌‌‌‌‌లో‌‌‌‌‌‌‌‌ ఎన్ని వైవిధ్యమైన పాత్రలు పోషించినా, ఎంఎస్‌‌‌‌‌‌‌‌ సుబ్బులక్ష్మి బయోపిక్‌‌‌‌‌‌‌‌లో నటించాలనే తన చిరకాల వాంఛ నెరవేరకపోవడంపై విద్య ఎమోషనల్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. 2014లో రాజీవ్ మేనన్‌‌‌‌‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో తాను లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కాల్సిన ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌‌‌‌‌‌‌‌ ఆగిపోవడం గురించి ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. రాజీవ్‌‌‌‌‌‌‌‌ గారు ఎంతో అద్భుతంగా స్క్రిప్ట్ రెడీ చేశారని, అయితే కొన్ని కారణా
Vidya Balan: MS సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదు
Vidya Balan: MS సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదు

రజినీకాంత్‌‌‌‌‌‌‌‌ సినిమా ‘జైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2’లో కాంత అనే నెగెటివ్‌‌‌‌‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నటిగా మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు విద్యాబాలన్‌‌‌‌‌‌‌‌. ఇలా కెరీర్‌‌‌‌‌‌‌‌లో‌‌‌‌‌‌‌‌ ఎన్ని వైవిధ్యమైన పాత్రలు పోషించినా, ఎంఎస్‌‌‌‌‌‌‌‌ సుబ్బులక్ష్మి బయోపిక్‌‌‌‌‌‌‌‌లో నటించాలనే తన చిరకాల వాంఛ నెరవేరకపోవడంపై విద్య ఎమోషనల్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. 2014లో రాజీవ్ మేనన్‌‌‌‌‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో తాను లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కాల్సిన ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌‌‌‌‌‌‌‌ ఆగిపోవడం గురించి ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

రాజీవ్‌‌‌‌‌‌‌‌ గారు ఎంతో అద్భుతంగా స్క్రిప్ట్ రెడీ చేశారని, అయితే కొన్ని కారణాలతో ఆ సినిమాపై స్టే ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావడంతో ముందుకెళ్లలేదని ఆమె చెప్పారు. సుబ్బులక్ష్మి పాడిన సుప్రభాతంతోనే తమ ఇంట్లో రోజు మొదలవుతుందని, ఆమె సంగీతం అంటే తనకు ప్రాణం అని, ఆమె జీవిత విశేషాలన్నీ తనకు బాగా తెలుసని విద్యాబాలన్‌‌‌‌‌‌‌‌ చెప్పుకొచ్చారు. రెండేళ్ల క్రితం ఎంఎస్‌‌‌‌‌‌‌‌ సుబ్బులక్ష్మికి నివాళిగా ఓ ఫొటోషూట్‌‌‌‌‌‌‌‌ చేసి తన కలను కొంత తీర్చుకున్నానని విద్యాబాలన్‌‌‌‌‌‌‌‌ తెలిపారు.

ఆ ఫొటోలు వైరల్ అవడంతో ఏడుగురు ఫిల్మ్ మేకర్స్‌‌‌‌‌‌‌‌ ఆ లెజెండరీ సింగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాత్ర కోసం తనను సంప్రదించారని, అయితే అన్ని రకాల పర్మిషన్స్‌‌‌‌‌‌‌‌ ఉంటేనే ముందుకెళ్దామని స్పష్టం చేసినట్టు ఆమె వెల్లడించారు. ఇక రష్మిక మందన్న లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో ‘ఎం.ఎస్‌‌‌‌‌‌‌‌’ అనే టైటిల్‌‌‌‌‌‌‌‌తో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ రూపొందుతోంది. ఇటీవల చెన్నైలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← రష్యన్ ఆయిల్ టారిఫ్స్‌పై ట్రంప్ యూటర్న్.. భారత్‌కు భారీ ఊరట!కేసీఆర్ ఫామ్ హౌస్ లోగుట్టు కొండపోచమ్మకే ఎరుక..చెరువు నుంచి పైపులు.. సారింటికి నీళ్లు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com