☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

‘విధిగా పోషకాహారం తీసుకోవాలి’

రక్తహీనతను నివారించేందుకు పోషక విలువలు క‌లిగి ఉన్న ఆహారాన్ని విధిగా తీసుకోవాలని నిడమనూరు సెక్టార్ ఐసిడిఎస్ సూపర్‌వైజ‌ర్ షేక్ సైదా బేగం అన్నారు. శుక్ర‌వారం...
‘విధిగా పోషకాహారం తీసుకోవాలి’

నిడమనూరు, సెప్టెంబర్ 25 : రక్తహీనతను నివారించేందుకు పోషక విలువలు క‌లిగి ఉన్న ఆహారాన్ని విధిగా తీసుకోవాలని నిడమనూరు సెక్టార్ ఐసిడిఎస్ సూపర్‌వైజ‌ర్ షేక్ సైదా బేగం అన్నారు. శుక్ర‌వారం మండల కేంద్రంలోని అంగన్‌వాడీ సెంటర్-1 లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఆహారంలో పోషక విలువలు కలిగిన పదార్థాలను తీసుకోవడం ద్వారా రక్తహీనత, శారీరక బలహీనతలను అధిగమించవచ్చుర అని తెలిపారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Ovarian Cancer | అండాశ‌య క్యాన్స‌ర్ చికిత్స‌లో కొత్త ప‌రీక్షా ప‌రిక‌రం.. క్యాన్స‌ర్ వ్యాప్తిని ముందుగానే గుర్తించ‌వ‌చ్చు..ఇల్లెందు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ‌ స్థల సర్వే ప్రక్రియ ప‌రిశీల‌న‌ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com