☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
వేగంగా దూసుకొస్తున్న కారు.. ఆపి చెక్ చేసిన పోలీసుల మైండ్‌బ్లాక్..! • అబీయేలోని మార్కెట్‌పై డ్రోన్ దాడి: 153 మంది మృతి • పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో సీట్లు • Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా! • Ration Card : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త.. • సౌరవ్ దాస్,అశుతోష్ రాంకాలపై నమోదైన రెండో కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ • పోలీసు శాఖలో 7,437 పోస్టుల భర్తీకి అనుమతి.. సీఎం రేవంత్ కీలక ప్రకటన • ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు! •

Presm Sagar Rao | మంచిర్యాల ఎమ్మెల్యే అనుచరుడిపై ప్రత్యర్థి వర్గం దాడి.. తాళ్లపేటలో ఉద్రిక్తత

Presm Sagar Rao | మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ వర్గానికి చెందిన నేత ఆకుల దుర్గాప్రసాద్‌పై ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డారు.
Presm Sagar Rao | మంచిర్యాల ఎమ్మెల్యే అనుచరుడిపై ప్రత్యర్థి వర్గం దాడి.. తాళ్లపేటలో ఉద్రిక్తత

Presm Sagar Rao | మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు వర్గానికి చెందిన నేత ఆకుల దుర్గాప్రసాద్‌పై ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డారు.

దాడిలో గాయపడిన దుర్గాప్రసాద్‌ను చికిత్స నిమిత్తం లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తాళ్లపేటలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. దాడికి గల కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← నవరాత్రి వేడుకల్లో మాళవిక మోహనన్‌ సందడి.. రాయల్‌ లుక్‌లో ఫొటో గ్యాలరీ!Devi Padukone Singh | దసరా కానుకగా కూతురి ఫోటో షేర్ చేసిన దీపికా-రణవీర్.. పాప పేరు ఏదంటే? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com