☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!

Jantar Mantar Protest: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న పలువురు ప్రతిపక్ష నేతల్ని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌లతో పాటు పలువురు విద్యార్థి నేతల్ని పోలీసులు అదపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. మమతా బెనర్జీ […]
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!

Jantar Mantar Protest: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న పలువురు ప్రతిపక్ష నేతల్ని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌లతో పాటు పలువురు విద్యార్థి నేతల్ని పోలీసులు అదపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

మమతా బెనర్జీ తన పార్టీకి చెందిన ఎంపీలతో కలిసి సెంట్రల్ ఢిల్లీలోని సౌత్ అవెన్యూ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులు ఆమెను ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడంతో అమె అక్కడే బస్టాప్‌లో కూర్చుని నిరసన తెలిపారు. టీఎంసీ ఎంపీలు డెరెక్ ఓబ్రియిన్, దోల్ సేన్ సహా ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సులో తరలించారు. ప్రభుత్వం తమతో అనుచితంగా వ్యవహరిస్తోందని, ప్రజల గొంంతుకను నొక్కేస్తోందని, ఇండియా కూటమి పోరాటాన్ని కొనసాగస్తుందని మమతా అన్నారు.

మరోవైపు, నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్తున్న అరవింద్ కేజ్రీవాల్‌ను ఇంటి బయట నుంచే అదుపులోకి తీసుకున్నారు. పినరయి విజయన్, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్‌లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఛత్రసాల్ స్టేడియంలోని డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com