☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

బ్లూ డ్రమ్ కేసులో భార్య, ప్రియుడిని దోషులుగా తేల్చిన కోర్టు

Blue Drum Case : ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ బ్లూ డ్రమ్‌ కేసులో జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మర్చంట్‌ నేవీ అధికారి సౌరభ్‌ రాజ్‌పుత్‌ హత్య కేసులో...
బ్లూ డ్రమ్ కేసులో భార్య, ప్రియుడిని దోషులుగా తేల్చిన కోర్టు

Blue Drum Case : ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ బ్లూ డ్రమ్‌ కేసులో జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మర్చంట్‌ నేవీ అధికారి సౌరభ్‌ రాజ్‌పుత్‌ హత్య కేసులో అతడి భార్య ముస్కాన్‌, ఆమె ప్రియుడు సాహిల్‌ శుక్లాను దోషులుగా తేల్చింది. జిల్లా కోర్టు న్యాయమూర్తి అరవింద్‌ కుమార్‌ మిశ్రా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తీర్పు ప్రకటించారు. నిందితులకు విధించే శిక్షపై కోర్టు త్వరలో నిర్ణయం తీసుకోనుంది. సౌరభ్‌ రాజ్‌పుత్‌ కొంతకాలంగా కనిపించకుండా పోవడంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముస్కాన్‌, సాహిల్‌ శుక్లాలను విచారించారు. కేసు దర్యాప్తులో సౌరభ్‌ మృతదేహాన్ని నీలిరంగు డ్రమ్‌లో దాచినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన 2025 మార్చిలో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.

Read Also: Benjamin Netanyahu: ఫ్లైదుబాయ్ విమాన ఘటన.. భారత పైలట్ సాహసానికి ఇజ్రాయెల్ ప్రధాని ప్రశంసలు

Blue Drum Case
Blue Drum Case

Blue Drum Case : 22 మంది సాక్షులు.. కీలక ఆధారాలు

ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ తరఫున మొత్తం 22 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్ష్యాలతో పాటు సాంకేతిక, భౌతిక ఆధారాలను కూడా సమర్పించారు. విచారణ సందర్భంగా ప్రతి తేదీన సాక్షులు కోర్టుకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవడంతో కేసు తక్కువ సమయంలోనే తీర్పు దశకు చేరుకుందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ముస్కాన్‌, సాహిల్‌ శుక్లాలను దోషులుగా ప్రకటించిన కోర్టు.. శిక్ష ఖరారు చేయడానికి కొంత సమయం కేటాయించింది. ప్రభుత్వ న్యాయవాది దోషులకు కఠిన శిక్ష విధించాలని అభిప్రాయపడ్డారు. అయితే తుది శిక్షను కోర్టే నిర్ణయించనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఫారం-6 మార్పులపై రాహుల్‌ గాంధీ ప్రశ్నలుతల్లికి వందనం రెండో విడత నిధులపై బిగ్ అప్‌డేట్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com