☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

క్రేజీ అప్‌డేట్.. ఓటీటీలోకి మెగాస్టార్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్‌లో ఆయన నటిస్తున్న తాజా చిత్రం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు డబ్బింగ్ పనులు కూడా మొదలయ్యాయి. ఇదిలా ఉండగా, చిరంజీవికి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన త్వరలోనే ఒక సెలబ్రిటీ టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారని సమాచారం. […] The post క్రేజీ అప్‌డేట్.. ఓటీటీలోకి మెగాస్టార్! appeared first on Adya News Telugu.
క్రేజీ అప్‌డేట్.. ఓటీటీలోకి మెగాస్టార్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్‌లో ఆయన నటిస్తున్న తాజా చిత్రం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు డబ్బింగ్ పనులు కూడా మొదలయ్యాయి.

ఇదిలా ఉండగా, చిరంజీవికి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన త్వరలోనే ఒక సెలబ్రిటీ టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారని సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ షో ప్రసారం కానుందని వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా ఆయన బుల్లితెరపై షో నడిపించి అలరించారు.

ఈ టాక్ షో కోసం చిరంజీవి భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోనున్నారని తెలుస్తోంది. హోస్ట్‌గా చేసేందుకు ఆయనకు ఏకంగా రూ.200 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ భారీ డీల్ వ్యవహారాలను మెగా డాటర్ సుస్మిత కొణిదెల పర్యవేక్షిస్తున్నారని సమాచారం.

ఒకవేళ ఇదే నిజమైతే ఓటీటీ చరిత్రలోనే ఇది అత్యంత భారీ పారితోషికం అవుతుంది. అయితే ఈ టాక్ షో ప్రాజెక్టుపై నిర్మాణ సంస్థ నుంచి గానీ, మెగా కాంపౌండ్ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ క్రేజీ షోపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మెగాస్టార్ మళ్లీ హోస్ట్‌గా కనిపిస్తే అభిమానులకు పండగే అని చెప్పవచ్చు.

The post క్రేజీ అప్‌డేట్.. ఓటీటీలోకి మెగాస్టార్! appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← చిన్న‌ప్పుడే డ‌బ్బుల‌డిగా: వెంకటేశ్‌కేతన్ అగర్వాల్ హత్య.. వెలుగులోకి సంచలన నిజాలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com